మాల సంఘం నూతనగా ఎన్నికైన అధ్యక్షులు
మెట్ పల్లి నేటి ధాత్రి
మెట్పల్లి పట్టణంలో గల ఇంద్రనగర్ మాల సంఘం లో ప్రతి సంవత్సరం నిర్వహించే అధ్యక్షుల ఎన్నికలో భాగంగా
ఒకటో సంఘం అధ్యక్షునిగా నిరటి చిన్న నరసయ్యను
రెండవ సంఘం అధ్యక్షునిగా మేకల ఉపేందర్ ను
మూడో సంఘం అధ్యక్షునిగా భూరం లక్ష్మణ్ ను
వీరి ముగ్గురిని వారి కుల సంఘంలోని సభ్యులు అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది
ఎన్నికైన పెద్ద అధ్యక్షులకు సంఘ సభ్యులు అందరూ శుభాకాంక్షలు తెలియజేశారు.
