బ్లాక్ బెల్ట్ పరీక్షలో ఉత్తీర్ణులు అయిన విద్యార్థులు…

బ్లాక్ బెల్ట్ పరీక్షలో ఉత్తీర్ణులు అయిన విద్యార్థులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కరాటే బెల్ట్ టెస్టింగ్ పరీక్షలు సదాశివపేట పట్టణంలో జరిగినవి ఈ కరాటే పరీక్షలు బోనో ప్లేస్ పాఠశాలలో జరిగినవి ఈ కరాటే పరీక్షలకు జైరా సంఘం నుండి బ్లాక్ బెల్ట్ పరీక్షకు కేంద్రీయ విద్యాలయంలో ఏడవ తరగతి చదువుతున్న నిహారిక పాల్గొనడం జరిగింది నిహారిక మూడవ తరగతి నుండి సిద్దు స్వామి వద్ద కరాటే శిక్షణ నేర్చుకుంటుంది అలా నాలుగు సంవత్సరాల తర్వాత ఆమె ఈరోజు బ్లాక్ బెల్ట్ పరీక్షలో ఉత్తీర్ణులు అయినందుకు ఈ పరీక్షలకు హాజరైన అందరూ ఆమెకు అభినందించారు ఇలాంటి శిక్షణ ఇచ్చినందుకు సిద్దు స్వామికి అందరూ కొనియాడారు అలాగే ఇవే చదువుతున్న కేంద్రీయ విద్యాలయ పాఠశాల లో చదువుతూ ఆమె బ్లాక్ బెల్ట్ వరకు చేరినందుకు ఆ యొక్క పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేష్ గారు ఆ విద్యార్థిని అభినందిస్తూ ఈ విద్యార్థినికి శిక్షణ ఇచ్చిన సిద్దు స్వామిని అభినందించారు ఈ పరీక్షలలో మంచి ప్రతిభ కనబరిచినందుకు చందరు మహేష్, సతీష్ గార్లు అభినందించారు,

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version