ధర్మ రావు పేట లో ఉచిత గాలి కుంటు వ్యాధి నివారణ
సర్పంచ్ పూజారి రాజేందర్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం ధర్మ రావు పేట గ్రామంలో గ్రామ సర్పంచి పూజారి రాజేందర్ ఆధ్వర్యంలో సర్పంచి మాట్లాడుతూ పశువుల గాలికుంటు నివారణను అరికట్టాలని వారన్నారు పశువులు అంతరించి పోతున్నాయి తారుణంలో వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది పశువుల పెంపకాలను అభివృద్ధి చేసుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వంలో పశువుల ఆరోగ్య సమస్యలతో మందులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆకుల దామోదర్ మాజీ సర్పంచ్ మోహన్ పాల్గొన్నారు
