వర్షకొండ ప్రాథమిక పాఠశాలలో కరపత్రం లు ఆవిష్కరణ…

వర్షకొండ ప్రాథమిక పాఠశాలలో కరపత్రం లు ఆవిష్కరణ

నేటిదాత్రి, ఇబ్రహీంపట్నం

గ్రామ సర్పంచ్ శ్రీ పొనకంటి వెంకటి మాట్లాడుతూ
మన గ్రామంలోని పిల్లలను మన పాఠశాలలోనే చేర్పించండి అని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. ముఖ్య అతిథి శ్రీ రాజన్న ఉపాధ్యాయుడు , ఇబ్రహీంపట్నం
ప్రభుత్వ పాఠశాలలో ఒత్తిడి లేని, నాణ్యమైన విద్య లభిస్తుంది అని వివరించి ప్రభుత్వ పాఠశాలపై విశ్వాసంతో విద్యార్థులను చేర్పించాలని కోరారు
ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ అచ్చ విజయ భాస్కర్ వర్షకొండ హైస్కూల్ హెడ్ మాస్టర్ రాజేందర్ , ఇబ్రహీంపట్నం ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ప్రేమ్ కుమార్ మరియు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version