గోదాదేవి అమ్మవారి పూలమాల కై oకరియా సేవలో ఆలయ చైర్మన్ దంపతులు
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి జిల్లా కేంద్ర లో.శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం లో ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా బుధవారం నాడు గోదాదేవి అమ్మవారి పూలమాల కైంకరియ సేవలో ఆలయ చైర్మన్ అయ్యలూరి రఘునాథం చార్యులు దంపతులు పాల్గొన్నారు అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామికి గోదాదేవి అమ్మవారికి ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారుa
