ప్రజావాణిలో ఫిర్యాదు లు స్వీకరించిన కలెక్టర్ ఆదర్శ్ సురభి..

ప్రజావాణిలో ఫిర్యాదు లు స్వీకరించిన కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి నేటిధాత్రి .

వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నాడు ప్రజావాణి సందర్భంగా వృద్ధులు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలతో జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఫిర్యాదులను దరఖాస్తులను నేరుగా స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను దరఖాస్తులను పరిశీలించి పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డి పి ఆర్ ఓ సీతారాం జిల్లా అధికారులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version