హకింపేట స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాల కోసం మంగపేట మండల స్థాయి ఎంపికలు…

హకింపేట స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాల కోసం మంగపేట మండల స్థాయి ఎంపికలు

మంగపేట నేటిధాత్రి

 

 

 

హకింపేట లోని స్పోర్ట్స్ స్కూల్ లో నాలుగవ తరగతి ప్రవేశాల కోసం మంగపేట మండల స్థాయిలో ఎంపికలు తేదీ:17-03-2026 రోజున నిర్వహించనున్నట్లు ఎమ్ ఈ ఒ మేనక ఒక ప్రకటనలో తెలిపారు. తేదీ:01:09:2017 నుండి 31:08:2018 మధ్యలో పుట్టిన వారు అర్హులని, ఆ విద్యార్థులు తమ ఒరిజినల్ ఆధార్ కార్డు,3 వ తరగతి స్టడీ సర్టిఫికెట్ లతో ఉదయం 9 గంటలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మంగపేట పాఠశాలలో స్థానిక పి డి నాగేందర్ ను సంప్రదించాలని ,ఇక్కడ ఎంపిక చేయబడ్డ విద్యార్థులకి జిల్లా స్థాయిలో ఎంపికలు ఉంటాయని తెలిపారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version