అద్దె టాక్టర్ తో చెత్తాచెదారం శుభ్రం చేయించిన వార్డు సేవకుడు వజ్రాల రమేష్
వనపర్తి నేటిదాత్రి ,
వనపర్తి జిల్లా కేంద్రంలోని అద్దె టాక్టర్ తో 24 వవార్డులో వార్డు ప్రజాసేవకుడు వజ్రాల రమేష్. శనివారం నాడు రోడ్ల పైన పైన ఉండే చెత్తాచెదారం పిచ్చి మొక్కలను, మట్టిని తన సొంత ఖర్చుతో తరలించి రోడ్డుని శుభ్రం చేయిo చి నాని వజ్రాల రమేష్ ఒక ప్రకటన లో తెలిపారు వర్షాల వార్డు ప్రజలు ఈగలు,దోమల బెడద నుండి కాపాడుకోవడానికి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలను కోరారు
