అరుదైన స్పూన్లు…

అరుదైన స్పూన్లు

అమెరికాకు చెందిన కామెల్లియా పోల్‌ దృష్టిలో స్పూన్‌ అంటే తినడానికి వాడేది మాత్రమే కాదు… అదొక జ్ఞాపకం, ఒక అపురూప కళాఖండం.

అమెరికాకు చెందిన కామెల్లియా పోల్‌ దృష్టిలో స్పూన్‌ అంటే తినడానికి వాడేది మాత్రమే కాదు… అదొక జ్ఞాపకం, ఒక అపురూప కళాఖండం. బామ్మ ఇచ్చిన చిన్న కానుకతో మొదలైన ఆమె ప్రయాణం… నేడు 38,162 స్పూన్ల సేకరణతో ‘గిన్నిస్‌’ రికార్డు సృష్టించే వరకు సాగింది.భూ బదలాయింపుపై హౌస్ కమిటీ వేయాలి.. ఎమ్మెల్యే దానం నాగేందర్ డ

నితీశ్ కుమార్ రెడ్డిపై ధోనీ ఫ్యాన్స్ సెటైర్లు! ఎందుకంటే..

నల్లని మచ్చలు పోవాలంటే…?

బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు.. బీఆర్ఎస్ నేతలపై భట్టి

కేసీఆర్, హరీశ్ రావును జైలులో పెట్టిన తర్వాతే మాట్లాడండి.. బీ

నవతరం.. ‘అనలాగ్‌’ జపం!

ఐపీఎల్ 2026: సంచలనాత్మక క్యాచ్‌లు అందుకున్న ఫిల్ సాల్ట్

పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం..

చికెన్ ప్రియులకు బిగ్ షాక్.. ఏప్రిల్ 1 నుంచి..

ఐపీఎల్ 2026: అనుష్కకు కోహ్లీ ప్రత్యేక బహుమతి.. వీడియో వైరల్

హోర్ముజ్ జలసంధి దగ్గర అమెరికా దాడులు.. ఖార్గ్ ఐలాండ్ స్వాధీన

అమరావతి బిల్లుకు చట్టబద్ధత.. అమిత్‌ షాతో మాట్లాడిన వెంకయ్య న

తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం.. పొంగులేటిని బర్తరఫ్ చేయాలని ని

భూ బదలాయింపుపై హౌస్ కమిటీ వేయాలి.. ఎమ్మెల్యే దానం నాగేందర్ డ

కామెల్లియా ఆర్మీ ట్రైనింగ్‌కు వెళ్లేముందు ఆమె బామ్మ ఒక బాక్సు ఇచ్చి ‘నువ్వు సొంతిల్లు కొనేదాకా దీన్ని తెరవొద్దు’ అని కండీషన్‌ పెట్టారట. రెండేళ్ల తర్వాత కామెల్లియా తన సొంతింటికి వెళ్లాక ఆ బాక్స్‌ తెరచి చూస్తే… అందులో 127 వెండి స్పూన్లు ఉన్నాయి. అప్పటికే ఆమె బామ్మ మరణించడంతో, ఆ వెండి స్పూన్ల మెరుపులో తన బామ్మ ప్రేమను చూసుకుంది. అప్పటి నుంచి స్పూన్ల సేకరణ ఆమెకొక అభిరుచిగా మారింది.

ఇందుకోసం అమెరికాలోని ప్రతీ నగరాన్ని గాలించడమే కాకుండా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఈజిప్ట్‌, రష్యా వంటి దేశాలకు కూడా వెళ్లింది. దాదాపు 10 లక్షల మైళ్లకు పైగా ప్రయాణించింది. ఇప్పటిదాకా 38,162 స్పూన్లను పోగు చేసి (గత 36 ఏళ్లుగా) ‘ఔరా’ అనిపించింది. కామెల్లియా వద్ద ఉన్న అన్ని స్పూన్లను రోజుకు ఒకటి చొప్పున వాడాలంటే 104 ఏళ్ల సమయం పడుతుందట. అయోవాలోని ‘మిసిసిపీ స్పూన్‌ గ్యాలరీ’లోకి అడుగుపెడితే… క్వీన్‌ విక్టోరి యా కాలం నాటి స్పూన్లు, 1891 నాటి ప్రసిద్ధ ‘సేలం విచ్‌ స్పూన్‌’, ఈజిప్ట్‌ మమ్మీ స్పూన్లు, చైనీస్‌ డ్రాగన్‌ స్పూన్లు, పారదర్శక ఎనామెల్‌తో చేసిన ‘ప్లిక్‌-ఎ-జోర్‌’ స్పూన్లు.. ఇలా ఎన్నో అరుదైనవి కనిపిస్తాయి. 130 రకాల వెండి స్పూన్లతో తయారుచేసిన షాండ్లియర్‌నూ చూడొచ్చు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version