అప్పయ్య పల్లి ప్రభుత్వపాఠశాలకు బీరువా బహుకరణ
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం అప్పయ్యపల్లి గ్రామం లో ప్రాథమిక పాఠశాలకు దాదాపు 40 సంవత్సరాల పాటు నిరూపమానమైన సేవలు అందించి పదవీ విరమణ పొందిన
కొత్తగట్టు రమేష్ అప్పయ్యపల్లి పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం వారి చివరి నెల జీతాన్ని పాఠశాలకు విరాళంగా అందిస్తానని హామీ ఇచ్చి దానిలో భాగంగా కే రమేష్ వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం పాఠశాలకు బీరువాను అందజేయడం జరిగింది. వారి దాతృత్వానికి అభినందనలు తెలుపుతూ వారికి,వారి కుటుంబానికి పాఠశాల తరఫున విద్యార్థుల తరఫున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాము
