ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు జంగం విజయ్ పుట్టినరోజు వేడుకలు
మెట్ పల్లి అక్టోబర్ 22 నేటి ధాత్రి
టీయూడబ్ల్యూజే(ఐజేయు) ప్రింట్ మీడియా మెట్ పల్లి ఉపాధ్యక్షులు జంగం విజయ్ పుట్టినరోజు వేడుకలు బుదవారం ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోఅధ్యక్షుడు బూరం సంజీవ్ జనరల్ సెక్రెటరీ మహమ్మద్ అజీమ్ ‘గౌరవ సలహాదారులు దాసం కిషన్ ఉపాధ్యక్షులు అఫ్రోజ్, జాయింట్ సెక్రెటరీ పింజరి శివ, కార్యవర్గ సభ్యులు పొన గని మహేందర్ సభ్యులు ఆగ సురేష్, ఏశమేని గణేష్ తెలుకంటి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
