కూకట్పల్లి, ఫిబ్రవరి 24 నేటి ధాత్రి ఇన్చార్జి
శేర్లింగంపల్లి నియోజకవర్గానికి చెంది న రాష్ట్ర నాయకులు తన్నీరుప్రసాద్ శనివారం రోజు కాంటెస్టెంట్ ఎమ్మె ల్యే జెడ్పి చైర్పర్సన్ సునీత మహేం దర్ రెడ్డి ఆధ్వర్యంలో తన అనుచ రులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేర డం జరిగింది.ఈ సందర్భంగా తన్నీ రు ప్రసాద్ మాట్లాడుతూ….. బీఆ ర్ఎస్ పదేళ్ల పాలనలో జనాలకు ఒరిగిందేమీ లేదని,యువతకు ఉ ద్యోగాలు ఇవ్వకపోగా అనేక ఉద్యో గాలలో విద్యార్థుల జీవితాలతో చెల గాటమాడిన ప్రభుత్వం ఎప్పటికీ ఎందరో విద్యార్థుల శాపనార్థాల వల్ల రాజ్యం కోల్పోతుందని,ఈ క్రమం
లోనే పార్టీ గెలవక పోవడానికి కారణమని చెప్పవచ్చు నన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రి కొనసాగిస్తున్నప్పటికీ ఎవరికీ ఎంత విలువ ఇవ్వాలో అను భవం పూర్వకంగా పనులు జరుగు తున్నాయని కన్నీరు ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ కండువను కప్పుకున్న అనంత రం ఈ విషయాలను వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్,కాట్రా నర్సింహా గౌడ్, గూగుల్ ప్లాట్స్ వెంకటరమణ కాలనీ అధ్యక్షులు నాగేశ్వరరావు,సీనియర్ నాయకులు, రఘునాథ్రెడ్డి, రాజేష్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.