వికలాంగుల హక్కుల డైరీ ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే తుడి

వనపర్తి నేటిదాత్రి;
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక డైరీ ని వనపర్తి ఎమ్మెల్యే తుడి మేగారెడ్డి ఆవిష్కరించారనివనపర్తి జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ప్రభు స్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి శ్యామ్ సుందర్ రెడ్డి భీమ ప్రభాకర్ శెట్టి .శ్రీశైలం రవి భాగ్యలక్ష్మి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version