వనపర్తి లో శ్రీ సత్య సాయి బాబా గృహ భజనలు ప్రారంభం

వనపర్తి నేటిధాత్రి
వనపర్తి పట్టణంలో శ్రీ సత్యసాయి బాబా గృహ భజనలు ప్రారంభం అయ్యాయని వనపర్తి లో భక్తులు ఎవరైనా శ్రీ సత్య సాయి గృహ భజన చేయాలనుకుంటే సాయి మందిరంలో సంప్రదించాలని శ్రీ సత్య సాయి సేవా సమితి కన్వీనర్ రమేష్ రెడ్డి సెల్ నెంబర్ 99 590 144 22 తెలిపారు ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు భజన ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సోమవారం నాడు శ్రీ సత్య సాయి బాబా భజన కార్యక్రమం వనపర్తి పట్టణ శ్రీ సత్య సాయి సేవ సమితి కన్వీనర్ రమేష్ రెడ్డి ఇంట్లో నిర్వహించారు . అనంతరం సాయిబాబాకు రమేష్ రెడ్డి దంపతులు మంగళహారతి ఇచ్చారుభక్తులకు సత్యసాయి విభూది ప్రసాదం పంపిణీ చేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version