మానేరు వాగులో చిక్కుకున్న ట్రాక్టర్ డ్రైవర్లను ఒడ్డుకు చేర్చిన ఎస్సై
భూపాలపల్లి నేటిధాత్రి
https://youtu.be/P-tFvsSUVDg?si=l59BVy67t8lI2R8x
భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గరిమిళ్లపల్లి ఓడేడు గ్రామాల మధ్యలో మానేరు
వాగులో ఇసుక కోసం వెళ్లిన ట్రాక్టర్లు ట్రాక్టర్ డ్రైవర్స్ ఆకస్మికంగా పెరిగిన మానేరు వాగు ప్రవాహంలో చిక్కుకున్నారు
ట్రాక్టర్లలో ఉన్న నలుగురు డ్రైవర్స్ ప్రమాదంలో చిక్కుకున్నారు.
సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై సుధాకర్ పోలీస్
సిబ్బందితో వారిని తాడు సహాయంతో సురక్షితంగా
రక్షించారు. పోలీస్ సిబ్బంది మహేందర్, రమేష్,
టీఎస్ఎస్పీ కానిస్టేబుళ్లను పలువురు అభినందించారు.