షాకింగ్ వీడియో.. రెస్టారెంట్‌లోకి దూసుకెళ్లిన విమానం.. నలుగురి మృతి..

షాకింగ్ వీడియో.. రెస్టారెంట్‌లోకి దూసుకెళ్లిన విమానం.. నలుగురి మృతి..

 

బ్రెజిల్‌లో ఓ షాకింగ్ ప్రమాదం చోటు చేసుకుంది. దక్షిణ బ్రెజిల్ రాష్ట్రమైన రియో ​​గ్రాండే డో సుల్‌లో ఒక విమానం ఓ రెస్టారెంట్‌లోకి దూసుకుపోయింది. భారీగా మంటలు చెలరేగడంతో నలుగురు మరణించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బ్రెజిల్‌లో ఓ షాకింగ్ ప్రమాదం చోటు చేసుకుంది. దక్షిణ బ్రెజిల్ రాష్ట్రమైన రియో ​​గ్రాండే డో సుల్‌లో ఒక విమానం ఓ రెస్టారెంట్‌లోకి దూసుకుపోయింది. భారీగా మంటలు చెలరేగడంతో నలుగురు మరణించారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.30 గంటల తర్వాత జరిగిన ఈ ప్రమాదంలో పైలట్, ముగ్గురు ప్రయాణికులు మరణించినట్లు అగ్నిమాపక సిబ్బంది ధ్రువీకరించారు (Brazil plane crash).

 

మోడల్‌కాలనీగా సాగర్‌నగర్‌ అభివృద్ధి

సొమ్ము కొట్టు.. ఎఫ్‌సీ పట్టు!

19 మంది సివిల్‌ జడ్జీలకు సంస్థాగత శిక్షణ పూర్తి

శ్రీశైలంలో మిగిలింది 43 టీఎంసీలే

ఏఐ అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలి

‘యుద్ధం’తో పెరిగిన నిర్మాణ వ్యయం: క్రెడాయ్‌

స్త్రీ శక్తికి దన్నుగా పది సూత్రాలు: సత్యకుమార్‌

మహిళల జోలికొస్తే క్షమించం: రాయపాటి శైలజ

జిహాదీ గురించి తెలుసుకుంటున్నాం

ఎదురుదెబ్బలకు అధైర్యపడొద్దు!

పేదల ఇళ్లపై వైసీపీ గద్దలు

విదేశీ ప్రయాణం చేసిన అర్చకులు..గర్భాలయంలోకి ప్రవేశించడానికి 

ఆ ఉద్యోగులను క్రమబద్ధీకరించాల్సిందే!

మోడల్‌కాలనీగా సాగర్‌నగర్‌ అభివృద్ధి

సొమ్ము కొట్టు.. ఎఫ్‌సీ పట్టు!

19 మంది సివిల్‌ జడ్జీలకు సంస్థాగత శిక్షణ పూర్తి

శ్రీశైలంలో మిగిలింది 43 టీఎంసీలే

ఏఐ అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలి

‘యుద్ధం’తో పెరిగిన నిర్మాణ వ్యయం: క్రెడాయ్‌

స్త్రీ శక్తికి దన్నుగా పది సూత్రాలు: సత్యకుమార్‌

మహిళల జోలికొస్తే క్షమించం: రాయపాటి శైలజ

జిహాదీ గురించి తెలుసుకుంటున్నాం

ఎదురుదెబ్బలకు అధైర్యపడొద్దు!

పేదల ఇళ్లపై వైసీపీ గద్దలు

విదేశీ ప్రయాణం చేసిన అర్చకులు..గర్భాలయంలోకి ప్రవేశించడానికి 

ఆ ఉద్యోగులను క్రమబద్ధీకరించాల్సిందే!

రియో ​​గ్రాండేలో కాపావో డా కానోవా విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ఓ రెస్టారెంట్‌లోకి ఓ తేలికపాటి విమానం దూసుకెళ్లింది. విమానాశ్రయంలో రన్‌వే చివరన ఉన్న ఒక స్తంభాన్ని ఢీకొట్టడంతో అదుపు తప్పిన విమానం నేరుగా రెస్టారెంట్‌ లోపలికి వెళ్లిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ రెస్టారెంట్ మూసి ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రెస్టారెంట్ మొత్తం మంటల్లో కాలి బూడిదైంది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న నలుగురూ మరణించారు (Aircraft crash restaurant).
Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version