నేటిధాత్రి హైదరాబాద్:
మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థిగా మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును బీఆర్ఎస్ అధిష్టానం బరిలోకి దించనుంది. తెలంగాణ భవన్‌లో మంగళవారం మేడ్చల్ జిల్లా ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ విస్తృత స్థాయి ముఖ్యనేతల సమావేశం నిర్వహించారు. *
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును ముఖ్యనేతలు ప్రతిపాదించగా కేసీఆర్ ఓకే చెప్పినట్లు ఒకటి రెండు రోజుల్లో బీఆర్ఎస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించనుంది