“బిఆర్ఎస్” నుండి “కాంగ్రెస్” లోకి చెప్పుతో స్వాగతం
“నేటిధాత్రి” నర్సంపేట
పార్టీ మారాలని చూసిన బీఆర్ఎస్ నాయకుడిని ఓ మహిళ చెప్పుతో కొట్టింది….నర్సంపేట – పీఏసీఎస్ చైర్మన్ మోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ గత ఆరు నెలలుగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తుండగా రెండు నెలల క్రితం ఆయనను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది.దింతో ఆయన గులాబీని వీడి కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధం ఐయ్యారు..కాగా గులాబీ నాయకుడు
మోహన్ రెడ్డి రావడాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బండారు మంజుల ఆయనను చెప్పుతో కొట్టింది.
అయితే స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి మోహన్ రెడ్డి సమీప బంధువు కావడం గమనార్హం