నిజాయితీగా ప్రజలకు సేవలు అందించాలి
ఎస్పీ రావుల గిరీదర్
వనపర్తి నేటిదాత్రి :
పదోన్నతి పొందిన ఖిలాఘనపూర్ ఏ ఎస్సై ఎం సుధాకర్ ఎస్సైగా. వనపర్తి రూరల్ కానిస్టేబుల్ రాజగౌడ్ హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొందిన వారు గురువారం వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ రావు ల గీరీదర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశరు ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ అదనపు ఎస్పీ.మహేశ్వరరావు
పదోన్నతి పొందిన ఎస్సై పోలీస్ సిబ్బంది ఉన్నారు