ఉప్పల్ నేటిధాత్రి జూలై 12:
పని చిన్నదే… ఎన్నో ఏళ్లుగా పెండింగ్. ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయిన అన్నా… అని వచ్చిన ప్రతి ఒక్కరికీ ప్రజా పాలనలో పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ ముఖ్య మంత్రి రేవంతన్న అండగా, ప్రతి రోజూ వచ్చే నా ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకు తోడుగా ఉంటూ పని చేస్తున్నా. ఇక మీద కూడా చేస్తూనే ఉంటా.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలన… పేదల ముఖాల్లో చిరునవ్వు!