గ్రామ ప్రజలకు ఇచ్చిన మాట తప్పకుండా పనిచేస్తున్న సర్పంచి రజిని
భూపాలపల్లి నేటిధాత్రి
రామకృష్ణ పూర్ గ్రామ ప్రజలకు కోతులు ఇబ్బంది పెడుతున్నాయి కనుక ప్రజల కోరిక మేరకు ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి వాగ్దానము కొరకు రెండు కొండెంగాలని మన గ్రామ సర్పంచ్ అయిన గునిగంటి రజని మహేందర్ తెప్పించినారు వీరిని గ్రామ ప్రజలు అభినందించారు
