చిట్యాల,నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి క్రికెట్ కిట్ల ను శుక్రవారం రోజున చిట్యాల మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో హై స్కూల్ విద్యార్థులకు చిట్యాల గ్రామ సర్పంచ్ ఇరుకులపాటి పూర్ణచందర్రావు మరియు ఎంపిటిసి.కటుకూరి పద్మ నరేందర్. క్రికెట్ కిట్లను విద్యార్థులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులకు క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తు వారికి అనేక సౌకర్యాలు కల్పిస్తుంది అని అన్నారు, ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ రవికుమార్. వార్డు సభ్యులు. హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు. ఉపాధ్యాయుల బృందం విద్యార్థులు పాల్గొన్నారు