శ్రీలీల‌ను.. డామినేట్ చేసిన స‌మంత‌

శ్రీలీల‌ను.. డామినేట్ చేసిన స‌మంత‌

 

 

టాలీవుడ్ ముద్దుగుమ్మ‌లు స‌మంత , డ్యాన్సింగ్ క్వీన్‌ శ్రీలీల లు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాను ఓ రేంజ్‌లో షేక్ చేస్తున్నారు.

టాలీవుడ్ ముద్దుగుమ్మ‌లు స‌మంత (Samantha Ruth Prabhu), డ్యాన్సింగ్ క్వీన్‌ శ్రీలీల (Sreeleela)లు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాను ఓ రేంజ్‌లో షేక్ చేస్తున్నారు.

దీంతో వారిని చూడ‌డానికి ఫ్యాన్స్, సినీ ల‌వ‌ర్స్‌కు రెండు క‌ళ్లు చాలడం లేదు.

తాజాగా ముంబైలో నిర్వ‌హించిన జీక్యూ సంస్థ‌ మోస్ట్ ఇన్‌ఫ్వూయెన్షియ‌ల్ యంగ్ ఇండియ‌న్స్2025 (GQ Most Influential Young Indians 2025) పేరిట నిర్వ‌హించిన కార్య‌క్ర‌మానికి దేశ వ్యాప్తంగా అన్ని సినిమా ఇండ‌స్ట్రీల నుంచి హీరోయిన్లు త‌మ‌దైన శైలిలో భిన్న రీతుల్లో ఒక్కొక్క ర‌క‌మైన డ్రెస్సింగ్‌తో హ‌జ‌రై ఆ వేడుక‌ను క‌ల‌ర్‌ఫుల్ చేశారు.

ఈ సంద‌ర్భంగా స‌మంత (Samantha), శ్రీలీల (Sreeleela) ఇద్ద‌రు ఒకేసారి క‌లుసుకుని ఫొటోలు, వీడియోల‌కు ఫోజులిచ్చారు.

ఇ్ప‌పుడీ చిత్రాలు, దీశ్యాలు నెట్టింట తెగ ర‌చ్చ చేస్తున్నాయి.
అయితే ఈవెంట్‌కు వ‌చ్చిన స‌మంత త‌న ఎద అందాల‌న్నీ క‌నిపించేలా హాట్ డ్రెస్సింగ్‌తో కనిపించి శ్రీలీల‌ను డామినేట్ చేసింది.

దీంతో ఫొటోగ్రాఫ‌ర్ల చేతికి ఎక్కువ సేపు ప‌ని చెప్ప‌క త‌ప్ప‌లేదు. ఇదిలాఉంటే ఈ ఇద్ద‌రి భామ‌లు అల్లు అర్జున్ పుష్ప సినిమాల్లో స‌మంత ఐఅంటావా మామ‌, శ్రీలీల కిస్సిక్ అనే మోస్ట్ పాపుల‌ర్‌ ప్ర‌త్యేక గీతాల్లో న‌టించ‌డం యాదృశ్చికం.

 

వీరితో పాటుగా రాజా సాబ్ బ్యూటీ మాళ‌వికా మోహ‌న‌న్ (Malavika Mohanan), హైద్రాబాద్ సోయ‌గం హుమా ఖురేషి (Huma Qureshi), అహ్సాస్ చన్నా (Ahsaas Channa), స‌న్ రైజ‌ర్స్ ఐపీఎల్ టీం ఓన‌ర్ కావ్య మార‌న్ (Kavya Maran), అమైరా దస్తూర్ (Amyra Dastur), ప్రజక్త కోలి (Prajakta Koli), ఐషా శర్మ (Aisha Sharma) వంటి ముద్దుగ‌మ్మ‌లు ఈ ఈవెంట్‌కు హ‌జ‌రైన వారిలో ఉన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న వారు చీఫ్ గెస్ట్ అయిన‌ అమీర్ ఖాన్ చేతు మీదుగా పుర‌స్కారాలు అందుకున్నారు.

 

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version