ఉప్పల్ నియోజకవర్గం
చర్లపల్లి డివిజన్
ఉప్పల్ నేటి ధాత్రి జనవరి 17
చర్లపల్లి డివిజన్ శాలివాహన కుమ్మరి సంగం వారు ఈ రొజు ఉప్పల్ ఎమ్మెల్యే ని మర్యాదపూర్వకంగా కలిసి వారి సమస్యలను వివరించటం జరిగింది.
2018 లో శాలివాహన కుమ్మరి సంగం కి అలర్ట్మెంట్ అయింది ,ఈ సంఘానికి సంబందించి డెవలప్ మెంట్ చేయించాలని వారు ఎమ్మెల్యే ని కలిసి సమస్యలను వివరించటం జరిగింది.
ఉప్పల్ ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సంఘానికి సంబందించి అభివృద్ది కార్యక్రమాలను తప్పకుండ నెరవేరుస్తామని తెలిపారు .
ఈ కార్యక్రమం లో కుమ్మరి సంగం అధ్యక్షులు కె బాలరాజు ,సెక్రటరి డి నాధం ,కె రాజు ,నరేష్ ,రవి ,మహేష్ గౌడ్ ,ప్రభాకర్ రెడ్డి ,బొడిగా రాజు గౌడ్ ,తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గోన్నారు