ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షులు దొంతుల ఆంజనేయులు ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇట్టి కార్యక్రమంలో అధ్యక్షులు ఉపాధ్యక్షులు ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు స్థానికంగా సభ్యులు అందరు కలిసి పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version