కల్వకుర్తి మార్కెట్‌లో వేరుశనగకు రికార్డు ధర

వేరుశనగకు రికార్డ్ స్థాయి ధర.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

వ్యవసాయ మార్కెట్ కమిటి, కల్వకుర్తి శనివారం తేది:24.01.2026 న వచ్చిన వేరుశెనగకు అధిక ధరలు పలకడం రైతులను ఆశ్చర్యపరిచింది. క్వింటాల్ మరియు ధరలు
వేరు శనగ : 306.60 క్వింటాలు.
ఎక్కువ ధర. : 11029.00
తక్కువ ధర : 8689.00
మోడల్ ధర : 11009.00
వచ్చిన రైతులు : 34
బస్తాల సంఖ్య : 1022 ఏరు శీనుగా రైతులు ఆనందంగా వ్యక్తం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version