రావిచెట్టు… ఔషధ విలువలు…

రావిచెట్టు… ఔషధ విలువలు

రావిచెట్టు – శాంతి, ఆయురారోగ్యాలకు సంకేతం అంటుంది అధర్వణ వేదం. వృక్షాల్లో అశ్వత్థవృక్షాన్ని నేనేననీ, ఈ మహావృక్షం మూలాలు ఊర్ధ్వలోకాల్లో ఉన్నాయని, ఇది దివ్యవృక్షం అనీ గీతాకారుడు నొక్కి చెప్పాడు.

రావిచెట్టు – శాంతి, ఆయురారోగ్యాలకు సంకేతం అంటుంది అధర్వణ వేదం. వృక్షాల్లో అశ్వత్థవృక్షాన్ని నేనేననీ, ఈ మహావృక్షం మూలాలు ఊర్ధ్వలోకాల్లో ఉన్నాయని, ఇది దివ్యవృక్షం అనీ గీతాకారుడు నొక్కి చెప్పాడు. ఇందులో అతిశయోక్తి లేదని తాజా పరిశోధనలు నిరూపిస్తున్నాయి. అశ్వత్థం నీడన ధ్యానం వలన బ్రహ్మజ్ఞానం కలుగుతుందనటం వెనుక శాస్త్రీయత ఉంది.

LATEST

భూ బదలాయింపుపై హౌస్ కమిటీ వేయాలి.. ఎమ్మెల్యే దానం నాగేందర్ డ

నితీశ్ కుమార్ రెడ్డిపై ధోనీ ఫ్యాన్స్ సెటైర్లు! ఎందుకంటే..

నల్లని మచ్చలు పోవాలంటే…?

బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు.. బీఆర్ఎస్ నేతలపై భట్టి

కేసీఆర్, హరీశ్ రావును జైలులో పెట్టిన తర్వాతే మాట్లాడండి.. బీ

నవతరం.. ‘అనలాగ్‌’ జపం!

ఐపీఎల్ 2026: సంచలనాత్మక క్యాచ్‌లు అందుకున్న ఫిల్ సాల్ట్

పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం..

చికెన్ ప్రియులకు బిగ్ షాక్.. ఏప్రిల్ 1 నుంచి..

ఐపీఎల్ 2026: అనుష్కకు కోహ్లీ ప్రత్యేక బహుమతి.. వీడియో వైరల్

హోర్ముజ్ జలసంధి దగ్గర అమెరికా దాడులు.. ఖార్గ్ ఐలాండ్ స్వాధీన

అమరావతి బిల్లుకు చట్టబద్ధత.. అమిత్‌ షాతో మాట్లాడిన వెంకయ్య న

తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం.. పొంగులేటిని బర్తరఫ్ చేయాలని ని

సిద్ధార్థుడనే రాకుమారుడు ఈ చెట్టు కిందే కూర్చుని జ్ఞానబుద్ధుడయ్యాడని, రావి చెట్టుని బోధివృక్షం అని, జ్ఞానవృక్షం అనీ బౌద్ధులు మతపరమైన నమ్మకంతో అన్నది కాదు… అది మెదడు పనితీరుని పెంచే ఔషధ విలువలు కలిగిన వృక్షం అని ఇప్పుడు రుజువయ్యింది. అధికంగా ఆక్సిజన్‌ విడుదలచేసే పర్యావరణ మిత్ర వృక్షాల్లో అశ్వత్థ ముఖ్యమైంది కూడా! ప్రతి ఊరికీ 8 దిక్కులా రావిచెట్లు ఉండాలన్నది నియమం కావాలి.న్యూరోఇన్‌ఫ్లమేషన్‌ (నరాల్లో వాపు), ఆక్సిడే టివ్‌ ఒత్తిడి, కణసంకేత మార్గాల నియంత్రణ ఇవి ఆధునిక న్యూరోసైన్స్‌లో ప్రధాన అంశాలు. రావి ఆకుల్లోనూ, పండ్లలోనూ సెరటోనిన్‌ సహా న్యూరోరసాయన మార్గాలను ప్రభావితం చేసే రసాయనాలున్నాయి. అవి ఆక్సిడేటివ్‌ ఒత్తిడిని తగ్గించి, మెదడు కణాలకు రక్షణనిస్తాయి. జ్ఞాపకశక్తిని మెరుగుపరచే న్యూరోప్రొటెక్టివ్‌ గుణాలు వీటికున్నాయి!

న్యూరాన్లనే మెదడు కణాల సంఖ్యలో పెరుగుదల, కణనిర్మాణ నాణ్యతల్ని గమనించారు. అమ్నీషియాని తగ్గించి, జ్ఞాపక శక్తిని మెరుగుపరచే గుణాలపైన, ఆల్జీమర్స్‌, పార్కిన్‌సోనిజంలాంటి న్యూరోడిజెనరేటివ్‌ వ్యాధులపైన దీని ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్నారిప్పుడు. మెదడుపైన విషదోషం (న్యూరోటాక్సిసిటీ) ప్రభావాన్ని తగ్గిస్తుందనేది సారాంశం. మన పూర్వులు జ్ఞానానికి ప్రతీకగా భావించిన రావిచెట్టుకి మెదడుని ఉత్తేజితం చేసే గుణాలున్నాయని కనుగొనటం గొప్ప పరిణామం.

‘మెకానిస్టిక్‌ ఇన్సైట్స్‌ ఇన్‌ టు ది న్యూరోప్రొటెక్టివ్‌ పొటెన్షియల్‌ ఆఫ్‌ సేక్రెడ్‌ ఫికస్‌ ట్రీ’’ అనే పరిశోధనా వ్యాసం ఎన్నో అద్భుత పరిశోధనాంశాల్ని అందించింది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version