కూకట్పల్లి, ఏప్రిల్ 10 నేటి ధాత్రి ఇన్చార్జి
శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ 124 డివిజన్ పరిధిలో రజక సంగం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు చాగంటి అశోక్ తోపాటు డివిజన్ ఎన్ మాజీ అధ్య క్షుడు జిల్లా గణేష్ నేతతో కలిసి క్యాలెండ ర్ ఆవిష్కరించిన స్థానిక శాసనసభ స భ్యులు గాంధీ, హిందు సాంప్రదాయం ప్రకారం ఉగాది పర్వదినం నుండి నూతన పంచాంగం కార్యక్రమంలో భాగంగా క్యా లందర్ అవిష్కరించడం శుభపరిణా మం,చాకలి ఐలమ్మ పోరాట ప్రతిమను ప్రతి ఒక్క రజక సంగం నాయకులు అల వర్చికొని పేద రజక కుటుంబాలకు అండగా నిలవాలని,రజక సంగం సబ్యులకు నాయొక్క సహాయ సహకారాలు ఎల్లపుడు ఉటాయని అన్నారు,ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రెటరి చిన్నోల శ్రీను,115 డివి
జన్ అధ్యక్షులు శ్రీను రజక,ఎం.వెంక టయ్య,నరసయ్య,ఆంజనేయులు,బంగారయ్య,జంగయ్య,ఎస్ వెంకటయ్య,తిరు పతయ్య నారాయణ,గోవింద్,వెంకట య్య,మల్లేష్,సాయి,నాగరాజు,రవి తదితరులు పాల్గొన్నారు.