ఎండ్లు గడిచినా పట్టించుకోని ప్రభుత్వ అదికారులు.
కారేపల్లి నేటి ధాత్రి
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం లోని చుట్టూ పక్కల గ్రామాల నుంచి ప్రజలు అనేక అవసరాల కోసం మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో పనులకోసం అనునిత్యం చుట్టూ పక్కల గ్రామాల్లో నేటి ప్రజలు కారేపల్లి వచ్చి వేళ్ళు తున్నారు బస్టాండ్ సెంటర్లో ఖమ్మం వెళ్ళే టందుకు ఆటోల్లో బస్సు లో ప్రజలు అనునిత్యం ప్రయాణం చేస్తూంటారు దానిని ఉద్దేశించిన మండల ప్రభుత్వ అధికారులు కారేపల్లి బస్టాండ్ సెంటర్లో గల ప్రభుత్వ భూమిలో ప్రజా మరుగు దొడ్లు వైజాగ్ స్టీల్ విశాఖ ఉక్కు కర్మాగారం సంస్థా గత సామాజిక బాధ్యత విభాగం వారి ఆర్థిక సాయం తో నిర్వహించ బడినది అది నిర్మించి ఎండ్లు గడుస్తున్నా కానీ ప్రజల సౌకర్యార్థం నిర్మించిన దాన్ని మండల కేంద్రంలోని ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదని మండలం లోని ప్రజలు ప్రభుత్వ అధికారుల తీరుపై మండిపడుతున్నారు.ఇప్పటికైన అదికారులు స్పందించి ప్రజల అవసరాలకోసం నిర్మాణం చేసిన ప్రజా మరుగు దోడ్లను ప్రారంభించాలని మండల ప్రజలు వేడుకుంటూ న్నారు.