రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ లోకసభ నియోజకవర్గ సమావేశం సందర్భంగా హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని బిఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా రామడుగు మండల యూత్ అధ్యక్షులు, చొప్పదండి నియోజకవర్గం సోషల్ మీడియా కన్వీనర్ ఆరెపల్లి ప్రశాంత్ మర్యాద పూర్వకంగా కలిసారు. ఈకార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.