భద్రాద్రి కొత్తగూడెం, నేటి ధాత్రి :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణ ఎస్సైలు విజయలక్ష్మి మరియు పి వి ఎన్ రావు ఆధ్వర్యంలో సోదాలు.భద్రాచలం పట్టణంలోని రామాలయం ప్రాంతంలో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా అక్రమంగా ఇంట్లో నిల్వచేసి అమ్ముతున్న మద్యం పట్టివేత పట్టుకున మధ్యం విలువ సుమరు 22000/-రూపాయలు పోలీసులు తెలిపారు మధ్యమమ్ముతున్న వ్యక్తిని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
