వనపర్తి బస్టాండ్ లో సమస్యలపై డి ఎం కు వినతి పత్రం

వనపర్తి నేటిధాత్రి ;
వనపర్తి ఆర్టీసీ బస్టాండ్ మూత్రశాలలో మంచినీటి సౌకర్యం బస్టాండ్ సారిపోవడం లేదని ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అదనంగా ప్లాటు ఫారాల నిర్మాణం చేపట్టాలని పట్టణ బిజెపిఅధ్యక్షులు బచ్చు రాం ఆధ్వర్యంలో వనపర్తి డిపో మేనేజర్ వేణుగోపాల్ కు వినతి పత్రం అందజేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని బస్టాండ్ లో మహిళల సమస్యలు పట్టించుకో వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికుల సమస్యలు పరిష్కరించినచో బిజెపి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన పేర్కొన్నారు బస్టాండ్ ను సందర్శించన వారిలో జిల్లా బిజెపి నాయకులు రామన్ గౌడ్ ఏర్పుల జ్ఞానేశ్వర్ యాదవ్ రాయన్న సాగర్ విజయ్ కుమార్ పిఎమ్ రాము శివ ఓం ప్రకాష్ చారి రాజనగరం రవి శంకర్ నాయక్ బిజెపి నాయకులుఉన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version