మున్సిపల్ కమిషనర్ నరసింహ
పరకాల నేటిధాత్రి
రానున్న వర్షాకాలన్ని దృష్టిలో పెట్టుకొని హన్మకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలోని పలు వార్డులలో శితిలావస్థలో ఉన్న ఇండ్లు వర్షాల కారణంగా కూలిపోయే అవకాశం ఉన్నందున ఆ ఇండ్లను వెంటనే కాళీ చేయాలనీ దాని ద్వారా ఆస్తి నష్టం,ప్రాణ నష్టం జరగకుండా ఉంటుందని ఒకవేళ కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్లను పూర్తిగా కూల్చివేయాలని పరకాల మున్సిపాల్ కమిషనర్ తెలిపారు.