ఝరాసంగం ఇంటింటి ప్రచారంలో బ్రాహ్మరథం పట్టిన ప్రజలు
◆:- బిఅర్ఎస్ లో చేరిన బుడుగా జంగం రాష్ట్ర కార్యదర్శి గోపాల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఝరాసంగం గ్రామ నివాసి మాణిక్ రావు ఇంటింటి ప్రచారంలో బ్రాహ్మరథం పట్టిన ప్రజలు ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఅర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి రాయికోటి వినోద బాలరాజ్ ఇంటింటి ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు బిఅర్ఎస్ లో చేరిన బుడుగా జంగం రాష్ట్ర కార్యదర్శి గోపాల్ భారీ సంఖ్యలో తమ కార్యకర్తలతో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో గులాబీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు,ప్రజలు బ్రాహ్మరథం పట్టారు.ఎక్కడ చూసినా ప్రజలు గెలుపు పక్క అని అంటున్నారు. చదువుకున్న విద్యావంతురాలు ఝరాసంగం సర్పంచ్ గా గెలుపుంచుకుంటాం అన్నారు.,మహిళలు పెద్దలు బిఅర్ఎస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
