ఓ సైనికా.. ఇంత కష్టం ఎవరికీ రాకూడదు.. బిడ్డ పుట్టడానికి కొన్ని గంటల ముందే..
మహారాష్ట్రలో చోటు చేసుకున్న ఓ హృదయ విదారక ఘటన చాలా మందికి కన్నీళ్లు తెప్పిస్తోంది. ఓ బిడ్డ పుట్టిన గంటల వ్యవధిలోనే స్మశానానికి వచ్చి తన తండ్రిని చివరి చూపు చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. హాస్పిటల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన భార్య స్ట్రెచర్ మీదనే స్మశానికి వచ్చి భర్తను చివరి చూపు చూసుకుంది.
మహారాష్ట్రలో చోటు చేసుకున్న ఓ హృదయ విదారక ఘటన చాలా మందికి కన్నీళ్లు తెప్పిస్తోంది. పుట్టిన గంటల వ్యవధిలోనే ఓ బిడ్డ స్మశానానికి వచ్చి తన తండ్రిని చివరి చూపు చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. హాస్పిటల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన భార్య స్ట్రెచర్ మీదనే స్మశానికి వచ్చి భర్తకు కన్నీళ్లతో తుది వీడ్కోలు పలికింది. ఆ వీడియో చూసిన వారందరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (soldier became father after death).
