ఓబీసీ మోర్చా. రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కంబాల రాజయ్య నియామకం

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి పట్టణంలోని కంబాల రాజయ్యను భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎన్నికల కావడం జరిగింది ఈ సందర్భంగా కంబాల రాజయ్య మాట్లాడుతూ భూపాలపల్లి జయశంకర్ జిల్లా బిజెపి పార్టీ నాయకులకు ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నాపై నమ్మకంతో ఈ బాధ్యతలు ఇచ్చినందుకు నా శక్తికి మించి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఓబీసీ మోర్చా నాయకులకు బిజెపి రాష్ట్ర జిల్లా నాయకులకు ప్రజలకు అందరికీ పేరుపేరునా న ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version