మంగపేట నేటిధాత్రి
మండలంలోని అకినేపల్లి మల్లారం గ్రామంలో శుక్రవారం గండి వెంకటేశ్వర్లు – నవ్యశ్రీ వివాహం జరుగగా జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాసిరెడ్డి సాంబశివరెడ్డి హాజరై నవ వధూవరులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు రాజమల్ల సుకుమార్ సహకార సంఘం అకినేపల్లి మల్లారం ధాన్యం కొనుగోలు కేంద్రం ఇంచార్జ్ గండి ధర్మరాజు గండి కృష్ణ లక్ష్మి సీనియర్ కాంగ్రెస్ నాయకులు యలగొండ పెద లక్ష్మయ్య బిలపాటి ప్రభాకర్ మరియు సాంబశివ రెడ్డి వ్యక్తిగత సిబ్బంది తిరుపతిరావు ప్రసాద్ స్థానిక కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు