బిఆర్ఎస్ మీడియా సెల్ ఇన్చార్జిగా నందిమల్ల అశోక్

వనపర్తి నేటిదాత్రి
వనపర్తి నియోజకవర్గ టిఆర్ఎస్ మీడియా సెల్ ఇన్చార్జిగా నందిమల్ల అశోక్ నియామకం అయ్యారు ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరిన వెంటనే మంత్రి నిరంజన్ రెడ్డి నన్ను గౌరవించి ఉన్నత పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్ వనపర్తి బహిరంగ సభలో ప్రజలకు ఇచ్చిన హామీలపై హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version