ప్రత్యేక అధికారిగా భాద్యతలు చేపట్టిన నాయబ్ తహశీల్దార్ అనిల్ కుమార్

ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారిగా మండల నాయక్ తాసిల్దార్ అనిల్ కుమార్ మాజీ సర్పంచ్ పున్నం స్వరూప తిరుపతి నుండి ప్రత్యేక అధికారిగా భాద్యతలు చేపట్టారు, ఈ సందర్భంగా ప్రత్యేక అధికారిగా బయలు బాధ్యతలు స్వీకరించిన అనిల్ కుమార్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఒక్కరూ అందరూ భాగస్వాములై గ్రామ అభివృద్ధికి తగిన సూచన సలహాలు ఇవ్వాల్సిందిగా, గ్రామానికి సంబంధించి ప్రతి ఒక్క సమస్యని తమ దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరడం జరిగింది,పై అధికారుల సూచన మేరకు నా పరిధిలోని ప్రతి సమస్యకు ప్రజల సహకారంతో పరిష్కారం చేసుకుందామని పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పొన్నం స్వరూప తిరుపతి, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ వంగల కరుణాకర్ ఎంపీటీసీ సభ్యులు గొల్లపల్లి శ్రీజ మల్లేశం గౌడ్ గ్రామ కార్యదర్శి భీమన్న అంగన్వాడి టీచర్స్,గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బిసగొని సత్యం,మాజి వార్డ్ సభ్యులు జంగిలి లచ్చయ్య,పంచాయతీ సిబ్బంది గ్రామ యువకులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version