నా జీవితం కరీంనగర్ ప్రజలకే అంకితం

కరీంనగర్ అభ్యర్ధిగా ప్రకటించినందుకు మోదీకి ధన్యవాదాలు

మీరు గర్వపడేలా పోరాటాలు చేసిన

కరీంనగర్ ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడతా

కరీంనగర్ నుండి భారీ మెజారిటీ గెలిపించి సత్తా చాటండి

కేంద్రం నుండి అధిక నిధులు తీసుకొచ్చి కరీంనగర్ పార్లమెంట్ అభివ్రుద్ధి చేస్తా

కరీంనగర్ ప్రజలు తలెత్తుకు తిరిగేలా పనిచేస్తా

జమ్మికుంటలో అడుగుపెట్టగానే ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించడం సంతోషంగా ఉంది

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటా

*-కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్ధిగా బండి సంజయ్ కుమార్ పేరును జాతీయ నాయకత్వం ప్రకటించిన నేపథ్యంలో బండి సంజయ్ స్సందన… *

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version