వనపర్తి నేటిధాత్రి
వనపర్తి పట్టణంలో 7వ వార్డు చెందిన నాయి బ్రాహ్మణ డోల్ విధ్వాన్స్ ఉట్కూర్ శ్రీనివాసులు వారి కుటుంబానికి 60 వేల రూపాయలు ప్రభుత్వం నుండీ మంజూరు ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మున్సిపల్ కౌన్సిలర్ నక్క రాములు యాదవ్ అందజేశారు
ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ నాగస్వరం విద్వాన్ జిల్ల సంయుక్త కార్యదర్శి నాగేంద్రం , సదుర్ల రామస్వామి పాల్గొన్నారు ఈ మేరకు బాధితుల తరుపున మున్సిపల్ కౌన్సిలర్ నక్క రాములు ఎమ్మెల్యేతూడి
మేగారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు
