పరకాల నేటిధాత్రి
చల్లా ధర్మ రెడ్డిని భారీ మెజార్టీ తో గెలిపించాలని బుధవారం 45వ బూత్ లో మున్సిపల్ చైర్ పర్సన్ సోదా అనిత రామకృష్ణ ఇంటింటికి తిరుగుతూ బిఆర్ యస్ పార్టీ ద్వారా నే ప్రజలకు అనేక పథకాలు అమలు చేయడం జరిగిందని తెలియజేస్తూ ఆరోగ్య బీమా 15 లక్షల వరకు అగ్రవర్ణ పేదల పిల్లల కోసం రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయడం ఏర్పడుతుంది అంటూ ప్రచారం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రేగూరి విజయ్ పాల్ రెడ్డి,పట్టణ అధ్యక్షులు మడికొండ శ్రీను,పట్టణ యూత్ అధ్యక్షులు మొలుగూరి శ్రీనివాస్,వార్డ్ అధ్యక్షులు బండి నరేష్ గౌడ్,బూత్ అధ్యక్షులు బిఆర్ఎస్ మహిళ నాయకులు కుట్టుమిషన్ ట్రైనింగ్ చేసిన వారు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
