Date 16/02/2024
—————————————-
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర స్వల్ప అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన ఆర్టీసీ మాజీ ఛైర్మన్,మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ను పరామర్శించారు.ఆయన అస్వస్థతకు గురైనట్టు తెలిసిన వెంటనే ఎంపీ రవిచంద్ర నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు, వెంటనే కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని ఆకాంక్షించారు.
ఎంపీ వద్దిరాజు ఆర్టీసీ మాజీ ఛైర్మన్ బాజిరెడ్డికి పరామర్శ
