శాయంపేట నేటి ధాత్రి:
హనుమకొండ జిల్లాశాయంపేట మండలంలోని మైలారం గ్రామ మాజీ సర్పంచ్ అరికెళ్ల ప్రసాద్ పావని గండ్ర దంపతుల ఆదేశాల మేరకు నూతన దంపతులను ఆశీర్వదించడం జరిగింది.వారి వెంట వైస్ ఎంపీపీ రామిశెట్టి లత లక్ష్మారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి గట్ల కనపర్తి తాజా మాజీ సర్పంచ్ బొమ్మ కంటి సాంబయ్య, కొమ్ముల శివ, మస్కే భాస్కర్, గడిపే చంద్రమౌళి, ఈ కార్యక్రమంలో ముఖ్య కార్యకర్తలు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.