జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల మాజీ సర్పంచ్ గొనే సుమలత నర్సయ్య అన్న కూతురు ఆద్యశ్రీ సుధాకర్ వివాహ వేడుకలో సోమవారం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొని పట్టు వస్త్రాలు బహుకరించి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే ఈ వేడుకలో జైపూర్ మండల్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.