భద్రాచలం నియోజకవర్గము
భద్రాచలం నేటి ధాత్రి
భద్రాచలం పట్టణంలోని ప్రధాన కూడలి అంబేద్కర్ సెంటర్ నందు సరిక్రొత్త హంగులతో బెంగుళూరు స్థాయి అధునాతన పరికరాలతో అందుబాటులోకి వచ్చిన సిటీ స్టైల్ జిమ్’ను*l ప్రోప్రైటర్ రామిరెడ్డి ఆహ్వానముమేరకు హాజరై…రిబ్బన్ కట్ చేసి ప్రారంభానికి శ్రీకారంచుట్టిన నియోజకవర్గ శాసనసభ్యులు ప్రజాసేవకులు
తెల్లం వెంకటరావు
ఈ సందర్భంగా వ్యాయామ పరికరాలను పరిశీలించిన అనంతరం ఎమ్మెల్యే ని శాలువాతో సత్కరించి, దేవుని ప్రతిమతో కూడిన మెమోంటోని అందజేసిన జిమ్ యాజమాన్యం
ఈ కార్యక్రమంలో
భద్రాచలం మండల నాయకులు రత్నం రమాకాంత్ లకావత్ వెంకటేశ్వర్లు-చాట్ల రవికుమార్-మామిడి పుల్లారావు, చిచ్చోడి శ్రీరామ్మూర్తి,పిలక వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు