వనపర్తి నేటిదాత్రి ;
వనపర్తి మండలం అచ్చుతాపురం గ్రామానికి చెందిన బోయ బక్క తిరుపతయ్య గుండె సంబంధిత సమస్యతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు
వైద్యులు ఆయనకు శస్త్ర చికిత్స చేసి ఒక స్టంటును అమర్చారు. మరో రెండు స్టంట్ లు అమర్చేందుకు ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల గ్రామ నాయకులు పాపిరెడ్డి ద్వారా విషయం తెలుసుకున్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వారికి ప్రభుత్వం తరఫున రెండు లక్షల”
మంజూరైన ఏ ల్ 0 సి ని మంగళవారం ఎమ్మెల్యే బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు
అత్యంత ఖరీదైన శాస్త్ర చికిత్సల్లో ఒకటైన గుండె సహాయం అందించి తమ కుటుంబానికి భరోసాగా నిలిచిన వనపర్తి ఎమ్మెల్యేకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు
