కూకట్పల్లి, మార్చి 05 నేటి ధాత్రి ఇన్చార్జి
కూకట్పల్లిలోని శేషాద్రి నగర్ కమ్యూనిటీ హాల్ రోడ్డు
పనులు జరుగుతుండగా పైప్ లైన్ నిర్మాణం దెబ్బ
తినడం వల్ల ఆ ప్రాంతాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణా
రావు అధికారులతో సహా పరిశీలించారు.. ఈ సంద
ర్భంగా ఆయన మాట్లాడుతూ సరైన నిర్మాణ పనులు జరిగేటట్లు చర్యలు తీసుకోవాలని అలాగే దెబ్బతిన్న
పైప్లైన్ కూడా పునరుద్ధరించి తిరిగి రోడ్డు మరమ్మతు
పనులు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు…
ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు నాయ
కులు పాల్గొన్నారు.