మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి అధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ కాలేజీ గ్రౌండ్స్ లో 06/03/2024 బుధవారం నాడు సాయంత్రం 4-00 గంటలకు నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ పాలమూరు ప్రజా దీవెన సభ భారీ బహిరంగ సభలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ. రేవంత్ రెడ్డి , సి డబ్ల్యూ సి ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ. చల్లా వంశీచందర్ రెడ్డి ముఖ్య అతిథిలుగా హాజరవుతున్నారని ఇట్టి కార్యక్రమంలో జిల్లా మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పార్టీ ప్రజా ప్రతినిధులు, జిల్లా మండల ప్రజానీకం, యువత, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని బాల్ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ విభాగం ఆరెళ్ళ యాదయ్య విజ్ఞప్తి చేశారు.