పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే జిఎస్సార్.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని కోసూరు పల్లి గ్రామానికి చెందిన గుమ్మడి శంకర్-సరళ దంపతుల కుమారుడి అన్నప్రాసన్న కార్యక్రమంలో సోమవారం రోజున పాల్గొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని చిన్నారిని ఆశీర్వదించినఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అనంతరం చిట్యాల మండలం కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు అల్లకొండ కుమార్ తండ్రి సారయ్య మరణించగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి అదేవిధంగా చిట్యాల మండల పరిధిలోని తిరుమలాపూర్ గ్రామానికి చెందిన బొనగాని వరలక్ష్మి, గోపగాని సురేందర్, అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాలను పరామర్శించడం జరిగింది ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కౌన్సిలర్లు, చిట్యాల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గూట్ల తిరుపతి, వర్కింగ్ ప్రెసిడెంట్ మూలశంకర్ గౌడ్, సీనియర్ నాయకులు కామెడీ రత్నాకర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య, తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం కొమరయ్య చిలుకల రాయ కొమ్రు గ్రామ కమిటీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version